Realme Narzo 70x Launch and Price: నార్జో సిరీస్‌లో ‘రియల్‌మీ’ మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది. నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్‌లను రియల్‌మీ బుధవారం భారత్‌లో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్స్ ఇప్పటికే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. 50 ఎంపీ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ 5జీల స్పెసిఫికేషన్‌లు, ధర వివరాలను ఇప్పుడు చూద్దాం. Realme Narzo 70…