Realme NARZO 80x 5G: రియల్‌మీ కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్లైన NARZO 80x 5G, NARZO 80 Pro 5G లను నేడు (ఏప్రిల్ 9)న భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించినట్టుగానే.. ఈ ఫోన్‌లు శక్తివంతమైన ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరల్లో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా NARZO 80x 5G ధరకు ఎక్కువ స్పెసిఫికేషన్లనే అందించబోతున్నట్లు అర్థమవుతుంది. �