Realme GT8 Pro Aston Martin F1 Limited Edition: రియల్ మీ (realme) సంస్థ ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా Realme GT8 Pro Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఫార్ములా 1 రేసింగ్ టీమ్ Aston Martin F1 సహకారంతో రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్, రేసింగ్ ప్రేరణతో కూడిన అత్యాధునిక డిజైన్, ప్రీమియమ్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ డిఫరెంట్ స్మార్ట్ ఫోన్…