Realme GT5 Pro 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘రియల్‌మీ’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ‘రియల్‌మీ జీటీ 5 ప్రో’ పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే రిలీజ్ చేయనుంది. నవంబర్ చివరలో భారత మార్కెట్‌లోకి ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వచ్చే