Realme GT 8 Pro: రియల్‌మీ (Realme) సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ GT 8 ప్రో (Realme GT 8 Pro)ను భారతదేశంలో నవంబర్ 20న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మొబైల్ ప్రధానంగా తన ప్రత్యేకమైన కెమెరా సిస్టమ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలలో ఒక కీలక అడుగుగా నిలువనుంది. రియల్‌మీ GT 8 ప్రో స్మార్ట్ ఫోన్ ను రియల్‌మీ, RICOH IMAGING భాగస్వామ్యంతో రూపొందించబడిన RICOH GR-పవర్డ్ కెమెరా టెక్నాలజీతో మార్కెట్‌లోకి రానుంది.…