Realme GT 8 Pro Launch Date in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్‌మీ జీటీ 8, రియల్‌మీ జీటీ 8 ప్రోలు మంగళవారం (అక్టోబర్ 21)న రిలీజ్ కానున్నాయి. రేపే లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల కీలక ఫీచర్స్ కొన్నింటిని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఆ ఫీచర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్‌లలో ఎన్ని…