Realme GT 8 Pro Launch: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లో వింత ఫీచర్స్!
- మంగళవారం ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్
- 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ
- రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌లో వింత ఫీచర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme GT 8 Pro Launch Date in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్‌మీ జీటీ 8, రియల్‌మీ జీటీ 8 ప్రోలు మంగళవారం (అక్టోబర్ 21)న రిలీజ్ కానున్నాయి. రేపే లాంచ్ కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల కీలక ఫీచర్స్ కొన్నింటిని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఆ ఫీచర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్‌లలో ఎన్ని అంగుళాల డిస్‌ప్లే, ఏ ప్రాసెసర్, ఎన్ని మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Also Read
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
రియల్‌మీ గత సంవత్సరం రిలీజ్ చేసిన రియల్‌మీ జీటీ 7కి అప్‌గ్రేడ్ వేరియంట్లే ఈ రియల్‌మీ జీటీ 8, రియల్‌మీ జీటీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు. రెండు ఫోన్‌లలో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీ జీటీ 7 ప్రో (6500mAh) కంటే పెద్దది. రెండు ఫోన్‌లు 120W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. అయితే జీటీ 8 ప్రోలో 50W వైర్‌లెస్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇదే రెండిటి మధ్య ప్రధాన తేడా. కేవలం 15 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని రియల్‌మీ పేర్కొంది.

రియల్‌మీ జీటీ 7 ఫోన్ 2K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. అదనంగా హ్యాండ్‌సెట్ భద్రత కోసం అండర్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ Android 16 ఆధారంగా Realme UI 7పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, వెనుక భాగంలో 200MP కెమెరా సెన్సార్ ఉంటాయి. డాల్బీ విజన్‌తో 120fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం R1 చిప్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంటుంది.

తాజావార్తలు
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!