Realme GT 8 Pro Aston Martin F1: రియల్ మీ (Realme) సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Realme GT 8 Pro సంబంధించి ప్రత్యేక ఎడిషన్‌ను చైనాలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. Realme GT 8 Pro Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్ పేరుతో రాబోతున్న ఈ ఫోన్ Aston Martin ప్రత్యేక ఆకుపచ్చ రంగు, వెనుక భాగంలో ఉన్న ఐకానిక్ రెండు రెక్కల లోగోతో ప్రీమియం మోటార్ స్పోర్ట్ స్ఫూర్తిని చూపిస్తుంది. డిజైన్‌లో…