ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’ తన జీటీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. రియల్‌మీ జీటీ 7 ప్రో నవంబర్‌లో చైనా సహా భారతదేశంలో రిలీజ్ కానుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎలైట్‌తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదే అని చెప్పాలి. కంపెనీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో ఇది రానుంది. జీటీ 7 ప్రో పిక్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లాంచ్‌కు ముందు ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఫీచర్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.…