ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే ఫోన్లను లాంచ్ చేస్తుంది.. ఇటీవల భారత మార్కెట్లో రియల్‌మి C67 5జీ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది.. 6ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్ఓసీ, 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.. అయితే ఈ మొబైల్ ను ఎప్పుడు మార్కెట్ లోకి తీసుకొస్తారో తెలియదు.. మార్కెట్ ఈ ఫోన్ కు డిమాండ్ పెరుగుతుంది.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు.. ఈ హ్యాండ్‌సెట్ 90హెచ్‌జెడ్…