Realme Buds Clip Launch: స్మార్ట్ ఆడియో విభాగంలో రియల్‌మీ (Realme) మరో కొత్త ప్రయోగానికి తెరలేపింది. తొలిసారిగా క్లిప్ స్టైల్ ఓపెన్ ఫిట్ (clip style open fit) డిజైన్ తో రూపొందించిన రియల్‌మీ బడ్స్ క్లిప్ (Realme Buds Clip)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సంప్రదాయ TWSలకు భిన్నంగా.. ఈ ఇయర్‌బడ్స్ చెవిని పూర్తిగా మూసివేయవు. దీని వల్ల ఎక్కువ సేపు ఉపయోగించినా అసౌకర్యం లేకుండా.. చుట్టూ ఉన్న శబ్దాలు వినిపించేలా డిజైన్…