Realme 14 5g: రియల్‌మి వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ సంబంధించి అధికారికంగా టీజ్ చేసింది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఇక లీక్ అయినా వివరాలను బట్టి చూస్తే.. ఈ రియల్‌మి 14 5G స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండనుందని రియల్‌మి షేర్ చేసిన ఫోటోల్లో వెల్లడైంది. ముఖ్యంగా సిల్వర్ కలర్ ఆప్షన్‌లో లభించనున్న…