Realme 13+ 5G Launch Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ 13 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత్ మార్కెట్లోకి ఇటీవల విడుదల చేసింది. రియల్‌మీ 13 5జీ, రియల్‌మీ 13 ప్లస్ 5జీ పేరిట వీటిని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 6 నుంచి ఈ ఫోన్స్ సేల్‌కి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఫోన్ల ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ముందుగా బుక్ చేసుకోవాలనుకొనే వారు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు…