ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్‌మి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో రెండు కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. రియల్‌మి 12 ప్లస్ 5జీ సిరీస్ వచ్చేసింది. బడ్జెట్ విభాగంలో అత్యంత శక్తివంతమైన ఫోన్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్ ఒకటి.. ఈ రెండు ఫోన్ల ఫీచర్స్, ధర ఏంటో ఒక్కసారి చూసేద్దాం.. ఈ ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. రియల్‌మి 12 ప్లస్ 5జీ ఫోన్…
Realme 12 Smartphone Launching Soon in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ యూజర్ల కోసం మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జూన్ 2023లో ప్రవేశపెట్టిన రియల్‌మీ 11 సిరీస్‌కు కొనసాగింపుగా రియల్‌మీ 12 సిరీస్ వస్తోంది. 12 సిరీస్ లాంఛ్‌కు కంపెనీ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. 12 సిరీస్‌కి సంబంధించిన టీజర్ పేజీ.. పెరిస్కోప్ కెమెరాను పరిచయం చేయడాన్ని సూచిస్తుంది. గతంలో…