Bigg Boss 9 : బిగ్ బాస్ లో రోజురోజుకూ పిచ్చి పనులు మరీ ఎక్కువ అయిపోతున్నాయి. టాస్కుల పేరుతో చిన్న, పెద్ద అనేది చూడకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కొన్ని సార్లు నెట్టేసుకోవడం, కొట్టుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. చూసే వాళ్లకు ఎంత చిరాకు లేసినా.. చూడక తప్పదనుకోండి. అదే బిగ్ బాస్ మాయ. ఇక తాజాగా కామనర్స్ కు, సెలబ్రిటీలకు కలిసి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ల ముందు ఓ…
Bigg Boss : బిగ్ బాస్ కు మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ ఎప్పుడూ ఏదో ఒక ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ప్రముఖ నటి బిగ్ బాస్ షోలో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది అంట. తాజాగా ఈ విషయాన్ని ఎండమోల్ షైన్ ఇండియాలో బిగ్‌బాస్ ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేసే అభిషేక్ ముఖర్జీ బయట పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మేం ఓ భాషలో బిగ్ బాస్…