మనం వేసుకొనే డ్రెస్సును బట్టి మన అందం పెరుగుతుంది.. ముఖ్యంగా అబ్బాయిలు డ్రెస్సింగ్ బాగుంటే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు.. మగవాళ్ళు డ్రెస్సింగ్ విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే మరింత అందంగా కనిపిస్తారు.. మరి ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.. జీన్స్ లూజ్ గా వేసుకోవడం..ఈ మధ్యకాలంలో జీన్స్ లూజ్‌గా వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ, ఇది ఆడవారికి బావుంటుంది. కానీ, మగవారికి అంతగా సెట్ అవ్వదు. కాబట్టి, మీకు పర్ఫెక్ట్‌గా కుదిరే జీన్స్ వేసుకోండి.…