ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇప్పటివరకు వరకు వచ్చిన అన్ని ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చేసింది.. రియల్ మీ నార్జో 70 ప్రో మొబైల్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రియల్‌మి నార్జో 70 ప్రో ఫ్లాట్-స్క్రీన్…