టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఈ నెలకు ఆ నెల భారీ ఎత్తున సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మురారి, సింహాద్రి, ఆరెంజ్, చెన్నకేశవ రెడ్డి, ఖుషి ఈ సినిమాలు రీరిలీజ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. దాంతో ప్రతి నెలలో ఒకప్పటి హిట్ సినిమాల పేరుతో రీరిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు జులై నెల వంతు. ఈ నెలలో రీరిలీజ్ కు అనేక సినిమాలు క్యూ కట్టాయి. Also Read : Viswambhara : చిరు…
Theater Incidents : ఎస్.. ఇప్పుడు ఇదే జరుగుతోంది. థియేటర్లకు వెళ్లామా.. సినిమా చూసి వచ్చామా అన్నట్టు ఉండట్లేదు. పైగా ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అంటేనే అత్యుత్సాహం ఎక్కువ. ఇక ఆ సినిమాలోని కొన్ని సీన్లను అదే థియేటర్ లో రీ క్రియేట్ చేసే పనిలో మన తెలుగు యువత తెగ బిజీగా ఉంటున్నారు. కొన్ని పాపులర్ సీన్లను స్టేజిపైకి ఎక్కి రీ క్రియేట్ చేయడం.. లేదంటే అందరి మధ్యలో…
Nani’s Yeto vellipoyindi manasu Re-release: నాచురల్ స్టార్ నాని చివరిసారిగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని అలరించారు. తదుపరి చిత్రం సరిపోదా శనివారంలో కనిపించనున్నారు. ఆగష్టు 29న రిలీజ్ కాబోతున్నఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే నాని ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. అది ఏమిటి అంటే డైరెక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14 న విడుదలైన ప్రేమకథా చిత్రం “ఎటో వెళ్ళిపోయింది మనసు” రీరిలీజ్…