ప్రేమికుల రోజు (Valentine’s Day) వస్తోందంటే చాలు, వెండితెరపై ప్రేమకథల సందడి మొదలవుతుంది. అయితే ఈ ఏడాది కొత్త సినిమాల కంటే పాత క్లాసిక్ లవ్ స్టోరీస్ రీ-రిలీజ్ అవుతుండటం విశేషం. ముఖ్యంగా ఈ వాలెంటైన్స్ వీక్‌ను ‘మ్యూజికల్ కన్సర్ట్’లా మార్చేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. ఫిబ్రవరి 6వ తేదీన ధనుష్ నటించిన ‘3’ సినిమాతో ఈ రీ-రిలీజ్ జాతర మొదలుకానుంది. అనిరుధ్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూసేలా చేస్తోంది. ఆ తర్వాత…