Home
Re Entry
Re Entry News
-
Rajashekar : ఈ సారీ గట్టి ప్లాన్‌తో.. హీరో రాజశేఖర్ రీ ఎంట్రీ
ప్రజంట్ చాలా మంది సీనియర్ హీరోలు, సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా నటిస్తూ.. వరుస చిత్రాలతో ధూసుకుపోతున్నారు. ఇందులో జగపతిబాబు, శ్రీకాంత్ లాంటివాళ్లను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక తాజాగా ఫ్యామిలీ హీరో రాజశేఖర్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడో మొదలు పెట్టినప్పటికి ఆయన ఇమడలేకపోయాడు. ఆ మధ్య నితిన్ ‘ఎక్స్ ట్రాడినరి మ్యాన్’ మూవీలో స్పెషల్ రోల్ చేశారు. కానీ అది డిజాస్టర్ కావడంతో ఆయన ఉన్న సంగతి కూడా… -
SpaceX: ఎలాన్ మస్క్ “మెగా రాకెట్” ప్రయోగం.. రీ ఎంట్రీలో సిగ్నల్ లాస్ట్..
SpaceX: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ స్టార్ షిప్ మెగా రాకెట్ చివరి దశలో విఫలమైనట్లు తెలుస్తోంది. చంద్రుడు, ఇతర ఇంటర్ ప్లానెటరీ మిషన్ల కోసం వ్యోమగాములను పంపడానికి ఉద్దేశించబడిన ఈ ప్రయోగం గురువారం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి స్టార్ షిప్ రాకెట్ ఎక్కువ దూరం, ఎక్కువ వేగాన్ని సాధించింది. అయితే రీ ఎంట్రీ సమయంలో భూమి వైపు తిరిగి వస్తుండగా అది సిగ్నల్‌ని కోల్పోయింది. స్పేస్‌క్రాఫ్ట్ హైపర్సోనిక్ వేగంతో భూవాతావరణంలోకి తిరిగి వస్తుండగా… -
Udaya Bhanu : బుల్లితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న ఉదయభాను..
స్టార్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఆ తరువాత యాంకరింగ్ కు దూరమయ్యింది. అయితే ఈ భామ మరోసారి యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగులో జరిగిన ఒక ఈవెంట్లో తన పిల్లలతో కలిసి కనిపించారు ఉదయభాను. అదే ఈవెంట్ వేదికగా మళ్లీ యాంకరింగ్ మొదలుపెడతానని ఆమె ప్రకటించారు. జీ తెలుగులో ప్రసారం కానున్న ఒక షోతో మరోసారి హోస్ట్‌గా… -
Keerthi Reddy : రీ ఎంట్రీ కి సిద్ధం అవుతున్న పవన్ హీరోయిన్..?
టాలీవుడ్ లో గతంలో స్టార్ హీరోయిన్లు గా వెండితెరపై సందడి చేసిన హీరోయిన్స్ కెరీర్ పరంగా కాస్త గ్యాప్ ఇచ్చిన వారంతా ఇప్పుడు తిరిగి రీఎంట్రీకి ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతుంది పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి.. ఈ భామ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలిప్రేమ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది… ఇక అక్కినేని హీరో సుమంత్… -
Aamir Khan : తన అభిమానులకు శుభవార్త చెప్పిన అమిర్ ఖాన్..ఆ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ..
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా గుర్తింపు పొందాడు ఆమిర్ ఖాన్. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తన సినీ కెరీర్లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.ఆయన నటించిన రెండు సినిమాలో దారుణంగా ఫ్లాప్స్ అవ్వడంతో ఆమిర్ ఖాన్ నిరాశ చెందారు.. గత సంవత్సరం అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా మూవీ డిజాస్టర్ గా నిలిచింది. లాల్ సింగ్ చద్దా మూవీ… -
Rishabh Pant: టీమిండియాలోకి రిషబ్ పంత్ రీఎంట్రీ..?
స్వాతంత్య్ర దినోత్సవం రోజు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ త్వరలోనే బరిలోకి దిగనున్నాడని అనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
Laya : ఆ స్టార్ హీరో సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ..?
నటి లయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు..ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్యూట్ హీరోయిన్ గా ఎంతగానో అలరించింది ఈ భామ. అప్పట్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా సందడి చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది ఈ భామ. పెళ్లి తర్వాత భర్త, పిల్లల్ని చూసుకుంటూ… -
Jasprit Bumrah: టీమిండియాకు బూస్టర్ వచ్చేస్తున్నాడు.. రీఎంట్రీకి బుమ్రా రెడీ..!
భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వెన్నునొప్పి కారణంగా గత కొంతకాలంగా క్రికెట్ కు దూరమైన స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా గ్రాండ్ రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు కీలక మ్యాచ్ ల్లో భారత్ బౌలింగ్ కొద్దిగా పేలవంగా ఉంది. అయితే ఇప్పుడు బుమ్రా రీ ఎంట్రీ అనడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. -
కియారా హింట్ ఇచ్చిన.. ఆ క్లారిటీ లేదు!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. అప్పటినుంచి ఈ బ్యూటీ తెలుగుల్లో నటించలేదు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. కాగా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందని ఓ తెలుగు అభిమాని ప్రశ్నించాడు. ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం తెలుగులో సినిమా…
తాజావార్తలు
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!