RR vs RCB Head To Head at Narendra Modi Stadium in IPL: ఐపీఎల్ 2024లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ టైటిల్ రేసులో నిలవాలంటే.. తప్పనిసరిగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సి ఉంటుంది. ఈ ఎలిమినేటర్‌లో విజయం సాధించిన జట్�