ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఇందులో టాస్ గెలిచిన కోహ్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ లో మంచి ఫామ్ లో ఉన్న జట్లలో బెంగళూరు ఒక్కటి కాగా పంజాబ్ కు మాత్రం గత ఐపీఎల్ సీజన్ లో మంచి రికార్డు ఉంది. చూడాలి మరి ఈ మ�