లాంఛనంగా ప్రారంభం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. ఈరోజు ఉదయమే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమాకు మెగాస్టార్ ఫస్ట్ క్లాప్ కొట్టగా, రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్…