Home
Rc 15 Title
Rc 15 Title News
-
RC 15: మెగా పవర్ స్టార్ గుర్రం ఎక్కితే బాక్సాఫీస్ బద్దలవుతుంది…
తెలుగు హీరోల్లో హార్స్ రైడింగ్ చెయ్యాలి అంటే చిరంజీవి తర్వాతే ఎవరైనా. మెగాస్టార్ ని మించే రేంజులో, మెగాస్టార్ నే మరిపించే రేంజులో హార్స్ రైడింగ్ చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రెండో సినిమాతోనే మగధీరుడిగా నటించిన రామ్ చరణ్ హార్స్ రైడింగ్ లో దిట్ట. స్టైల్ అండ్ స్వాగ్ తో, పక్కా ప్రొఫెషనల్ లాగా గుర్రపుస్వారీ చెయ్యడంలో చరణ్ ఆరితేరిపోయాడు. మగధీర నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకూ తన హార్స్… -
RC 15: అలా వచ్చాడో లేదో ఇలా మొదలుపెట్టేసాడు
ఆస్కార్ ఈవెంట్ కోసం యుఎస్ వెళ్లిన రామ్ చరణ్ తేజ్ ఇటివలే ఇండియా తిరిగొచ్చాడు. డైరెక్ట్ గా న్యూ ఢిల్లీలో ల్యాండ్ అయిన ఎన్టీఆర్, దేశ రాజధానిలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రతినిధిగా మీడియాతో మాట్లాడాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చరణ్ ని మెగా అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి చరణ్ ఇంటి వరకూ భారి ర్యాలీ జరిగింది. హైదరాబాద్ కి వచ్చి ఒక్క రోజు కూడా అవ్వలేదు… -
Orange To Oscars: రామ్ చరణ్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్, ఒక బాడ్ న్యూస్…
పాన్ వరల్డ్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు మార్చ్ 27న ఉంది. మెగా అభిమానులు పండగలా ఫీల్ అయ్యే ఈరోజుని చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తూ భారి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ నటించిన 12 ఏళ్ల క్రితం నాటి ‘ఆరెంజ్’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ప్రొడ్యూసర్ నాగబాబు రెడీ అయ్యాడు. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యింది కానీ… -
Ram Charan: చరణ్ హైదరాబాద్ లో అడుగు పెడితే అర్ధరాత్రి కూడా ర్యాలీ చేశారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలిచిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంటే రామ్ చరణ్ మాత్రం ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశాడు. ఇండియా టుడే నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్న చరణ్, అక్కడి నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ కి చేరుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ కి… -
RC 15: సిఈవో వస్తున్నాడు… ఆ సినిమా డబ్బులన్నీ జనసేనకే?
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న చరణ్, ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ లో పెట్టి షూట్ చేస్తున్నారు. ప్రతి నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై సినీ అభిమానులందరిలోనూ భారి అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న… -
RC 15: ఒకప్పుడు శంకర్ సినిమా అంటే ఒక్క లీక్ ఉండదు, ఇప్పుడు అన్నీ లీకులే
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకింగ్ స్టాండర్డ్స్ పెంచిన దర్శకుడు, ఫిల్మ్ బౌండరీలని చెరిపేసిన దర్శకుడు, రాజమౌళినే ఆశ్చర్యపరిచే ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది శంకర్ మాత్రమే. కమర్షియల్ ఫార్మాట్ కి, టెంప్లెట్ సినిమాలకి సోషల్ మెసేజ్ అద్దితే అది శంకర్ సినిమా అవుతుంది. శంకర్ సినిమాలో హీరో అంటే సొసైటీ ఇష్యూని ప్రశ్నించాల్సిందే. అందుకే ఒకప్పుడు శంకర్ సినిమాలకి ఆడియన్స్ కనెక్టివిటి ఎక్కువగా ఉండేది. మళ్లీ తన వింటేజ్ ఫామ్ ని చూపించడానికి, సాలిడ్… -
Ram Charan: కొండారెడ్డి బురుజు దగ్గర అల్లూరి సీతారామరాజు షూటింగ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ చెప్పిన ‘కొండారెడ్డి బురుజు దగ్గర అల్లూరి సీతారామరాజుని చూసాను’ అనే డైలాగ్ ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే కిక్ ని అనుభవించడానికి మెగా అభిమానులు రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC 15’ షూటింగ్ కోసం చరణ్, కర్నూల్ వెళ్లనున్నాడు. రేపు కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు దగ్గర,…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!