Prabhas : కమెడియన్ ఫిష్ వెంకట్ దీన పరిస్థితుల్లో ఉన్నాడు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో చాలా ఏళ్లుగా డయాలసిస్ తో కాలం నెట్టుకొస్తున్నాడు. కానీ తాజాగా ఆయన పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తన తండ్రికి కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని.. లేదంటే బతకడు అని ఆయన కూతురు స్రవంతి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రి వైద్యానికి రూ.50 లక్షల దాకా ఖర్చు అవుతాయని.. దాతలు…