UPI Refund Process: ఈ రోజుల్లో UPI చెల్లింపులు లేని జీవితాలను ఊహించుకోవడం సాధ్యం కాదు. అంతలా ప్రజల జీవితాల్లో యూపీఐ భాగం అయ్యింది. UPI రాకతో ఒక్క క్లిక్‌తో డబ్బు నిమిషాల్లో బదిలీ అవుతున్నాయి. అయితే కొన్నికొన్ని సార్లు పొరపాటున యూపీఐ ద్వారా రాంగ్ నెంబర్‌కు చెల్లింపులు జరిగే ప్రమాదం ఉంది. ఇకపై ఈ ప్రమాదాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. తాజాగా దీని గురించి RBI జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో సూచించిన రూల్స్…