RBI Summer Internship 2025: కళాశాల చివరి సంవత్సరంలో చదువుతూ ఉండి, మంచి ఇన్‌స్టిట్యూట్ నుండి ఇంటర్న్‌షిప్ కోసం చూస్తున్నట్లయితే.. దేశంలోని ఆర్బీఐ మీకు గొప్ప అవకాశాన్ని అందించింది. ఆర్బీఐ, కళాశాల విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (RBI Summer Internship 2025)ని ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఇందుకు ఎంపిక అయితే విద్యార్థులకు నెలకు రూ.20 వేలు స్టైఫండ్ కూడా ఇస్తోంది. దీని కోసం మీరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో…