క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఇంటి అద్దె చెల్లించే వారికి బిగ్ షాకిచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరించింది. దీని వలన మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించి ఇంటి అద్దె చెల్లించడం అసాధ్యం. ఫిన్‌టెక్ సంస్థలు PhonePe, Paytm, Cred కూడా వారి క్రెడిట్ కార్డ్ అద్దె సేవలను నిలిపివేశాయి. అద్దె చెల్లించడానికి ప్రజలు PhonePe, Paytm వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అద్దె చెల్లించడానికి బదులుగా వారి ఖాతాలకు డబ్బును బదిలీ…