తమిళనాడులోని చెన్నైలో ధనుష్ 1983 జూలై 28న జన్మించారు. దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు మరియు దర్శకుడు సెల్వరాఘవన్ కు స్వయానా తమ్ముడు. తుళ్లువదో ఇలామై చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ధనుష్ ఎన్నో అవమానాలు, మరెన్నో హేళనలు ఎదుర్కొన్నాడు. కెరీర్ మొదట్లో ఇతడేం హీరో అసలు గ్లామర్ లేదు, యాక్టింగ్ రాదు, డాన్స్ చేయలేడు, ఫైట్స్ అసలే రావు అని ఎన్నెన్నో విమర్శలు పేస్ చేసాడు. కానీ ఎక్కడా కృంగిపోకుండా విమర్శలను తనని తాను…