మెటా మొట్టమొదటి స్మార్ట్ గ్లాసెస్, రే-బాన్ మెటా గ్లాసెస్ (జనరేషన్ 1), మే నెలలో భారత్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు, ఈ నవంబర్ చివరి వారం నాటికి భారతదేశంలోని ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ధృవీకరించింది. యూజర్లు ఈరోజు (నవంబర్ 6) నుండి ఆన్‌లైన్ రిటైలర్‌లలో ‘నోటిఫై మీ’ అలర్ట్స్ కోసం సైన్ అప్ చేయవచ్చు. ఎస్సిలోర్‌లక్సోటికా సహకారంతో అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ 12-మెగాపిక్సెల్ కెమెరా, ఓపెన్-ఇయర్ స్పీకర్లు,…