టమోటాను చూడగానే చాలా మందికి తినాలని అనిపిస్తుంది.. ఇక టమోటాలను తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు.. పండు టమోటాలను మాత్రమే కాదు పచ్చి టమోటాలను తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పచ్చి టమాటాను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సితోపాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. టమోటాలలో ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. గ్రీన్ టమాటాలో క్యాల్షియం, పొటాషియం,…