Health Tips : పచ్చి టమోటాలను ఎక్కువగా తింటున్నారా? ఏమౌతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టమోటాను చూడగానే చాలా మందికి తినాలని అనిపిస్తుంది.. ఇక టమోటాలను తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు.. పండు టమోటాలను మాత్రమే కాదు పచ్చి టమోటాలను తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పచ్చి టమాటాను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సితోపాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. టమోటాలలో ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. గ్రీన్ టమాటాలో క్యాల్షియం, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఎ అలాగే ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృడంగా ఉండేలా చేస్తుంది.. దంతాలను కూడా దృడంగా ఉండేలా చేస్తుంది..
Also Read
- IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు రోజుకు ఒక పచ్చి టమాటో తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు.. అంతేకాదు వీటిని రెగ్యులర్ తీసుకోవడం వల్ల చలికాలంలో చర్మం పగలకుండా మృధువుగా అందంగా మారుస్తుంది…యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. అంతేకాదు క్యాన్సర్ సంబంధిత కణాల పెరుగుదలను నిరోధించడంలో కూడా పచ్చి ఉపయోగపడుతుంది.. కళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. వృద్ధాప్య ప్రభావం తగ్గి ఎప్పుడూ అందంగా, కాంతివంతంగా కనబడతారు. ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉండడం వల్ల చర్మం ముడతలు పూర్తిగా తగ్గిపోయి అందంగా తయారవుతారు.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
IND vs AFG T20: వైభవ్‌తో ఓపెనింగ్ జోడీ ఎవరు..?.. టీమ్ ఇండియా ప్రయోగంపై ఉత్కంఠ
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!