మాస్ మహరాజా రవితేజ మొదటి నుండీ పబ్లిక్ కు కాస్తంత దూరంగానే ఉంటాడు. అలానే ఫ్యాన్స్ తో కలిసి హంగామా చేయడం కూడా తక్కువే. నిజానికి తన సినిమాలు విడుదలైనప్పుడు భారీ ప్రచారానికీ రవితేజ పెద్దంత ఆసక్తి చూపించే వాడు కాదు. కానీ ఇప్పుడు ఈ మాస్ మహరాజా రూట్ మార్చాడు. లోకం పోకడ తెలుసుకుని మెసులుకోవడం మొదలెట్టాడు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా ఇవ్వడం ప్రారంభించాడు. చిత్రసీమలోనూ బయటా జరుగుతున్న…