మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా కాస్త నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని ఫేస్ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత గురూజీపైన విమర్శలు రావడం ఇదే మొదటిసారి. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో త్రివిక్రమ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు కానీ ఈసారి మాత్రం మహేష్ ఒక్కడే గుంటూరు కారం సినిమా వెయిట్ ని మోయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటికే అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసాడు త్రివిక్రమ్. ఇప్పటికే మూడు…