ఒక స్టార్ హీరో బర్త్ డే వచ్చింది అంటే ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి… ఆ హీరో నెక్స్ట్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి అనౌన్స్మెంట్లు రావడం, అప్డేట్లు రావడం మాములే. ఇలానే ఈరోజు మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పాటు రవితేజ నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి కూడా అప్డేట్స్ బయటకి వచ్చాయి. ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ కి…
తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు మంచి బాలుడిలాగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, అందరి కోసం బ్రతకాలి… అప్పుడే అతను హీరో అనే మాట ఉండేది ఒకప్పుడు కానీ హీరో అంటే ఇవేమి అవసరం లేదు. హీరో మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు, మనం మాట్లాడుకున్నట్లే మాట్లాడుతాడు అని నిరూపించిన హీరో రవితేజ. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుంటే నిలబడలేరు అనే మాటని లెక్క చేయకుండా… లేనట్టి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా స్టార్ హీరో…
మాస్ మహరాజా రవితేజ ఓ సినిమాలో ఉన్నారంటే, అందులో ఆయన పాత్ర వినోదం భలేగా పండిస్తుందని ప్రేక్షకులు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే రవితేజ కూడా ఎంటర్ టైన్ మెంట్ కే పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు.
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు. క్రాక్ తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజ, ధమాకా సినిమాతో 100 కోట్ల మార్కెట్ ని చేరుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుకి తమ్ముడిగా స్పెషల్ రోల్ ప్లే చేసిన రవితేజ, ఈ మూవీతో కూడా వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్లు రాబట్టిన హీరోగా మంచి జోష్ లో ఉన్న రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు…
మాస్ మహారాజ రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా సోషల్ మీడియాలో రవితేజహాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ మాస్ మహారాజా ఫాన్స్ సందడి చేస్తున్నారు. రవితేజ తన కెరీర్ మొత్తంలోనే ఇప్పుడు పీక్ ఫేజ్ లో ఉన్నాడు. ధమాకా సినిమాతో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని టచ్ చేసిన రవితేజ, లేటెస్ట్ గా చిరుతో కలిసి కూడా వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్…