Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో మొదలు కానుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మెగా టెస్ట్ సిరీస్‌కు ముందు, తమ తమ జట్లకు ట్రంప్ కార్డ్‌లుగా నిరూపించుకునే ఇద్దరు ఆటగాళ్ల గురించి విశేషాలు తెలుసుకోవాల్సిందే. దీంతో పాటు అత్యధిక టెస్టు వికెట్లు తీసే రేసులో వీరిద్దరూ ఒకరినొకరు అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు మరెవరో కాదు.. భారత క్రికెట్ జట్టు ఆఫ్ స్పిన్నర్…