శ్రీ వెంకట సాయి బ్యానర్ పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “షూటర్ “. రవిబాబు, ఏస్తర్ , ఆమని, రాశి, సుమన్ కీలకపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22 న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు…
Rush Movie getting Huge Response in ETV Win: విభిన్న కథలు సినిమాలుగా తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. సీనియర్ నటుడు చలపతిరావు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు దర్శకుడిగా మారాలని అనుకున్నా ముందుగా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తండ్రిలానే విలన్ పాత్రలతో మెప్పించి తర్వాత అమెరికా వెళ్లి దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. అల్లరి నరేష్ ను హీరోగా పరిచయం చేస్తూ అల్లరి అనే సినిమా చేసిన…
Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గత నెల 24 వ తేదీన మృతిచెందిన విషయం తెల్సిందే. తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మృతి చెందారు. సినీ ప్రముఖులు అందరు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Chalapathi Rao: ‘ఇండస్ట్రీలో చాలామంది మా నాన్నను ‘బాబాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అందరితో సరదాగా ఉంటూ.. జోక్స్ వేస్తూ మాట్లాడేవాడు. అందుకేనేమో సరదాగా ఎలాంటి నొప్పిలేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయారు’ అని చలపతిరావు కుమారుడు రవిబాబు అన్నారు.
నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. యాడ్ ఫిల్మ్ మేకర్ కూడా అయిన రవిబాబు డైరెక్టర్ గా డిఫరెంట్ జానర్ మూవీస్ చేశారు. కామెడీ, లవ్, హారర్, థ్రిల్లర్ మూవీస్ తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంతకాలంగా ఆయన తీసిన సినిమాలేవీ విజయం సాధించడం లేదు. బహుశా ఆ ఫ్రస్ట్రేషన్ తో కాబోలు ఇప్పుడు అడల్ట్ కామెడీ మూవీని తీశారు. ‘క్రష్’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్…