Mahadev Betting App: ఛత్తీస్‌గఢ్ మహాదేవ్ సత్తా యాప్ కేసుకు సంబంధించి ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో దాడులు నిర్వహించిన ఈడీ మరోసారి రూ.580 కోట్లను స్తంభింపజేసింది.
Mahadev : మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెద్ద విజయం సాధించింది. మంగళవారం నాడు ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Mahadev Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమగ్ర విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో పలు షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.