మాస్ మహారాజా రవితేజ సరైన సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. మరో సాలిడ్ హిట్ కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్ని ప్రాజెక్టులు సెట్ చేస్తున్నా, అవి కిక్ ఇవ్వడం లేదు. అయితే, ఇప్పుడు ఆయన తన కిక్ ఇచ్చే ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి, రవితేజ కెరీర్‌లో కిక్ అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి కూడా ఆ తర్వాత చెప్పుకోదగ్గ…