Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘నేను నా ఫ్యామిలీ ఎలా బతకాలి, రేపు ఇంటి కిరాయి ఎలా కట్టాలి, పిల్లలను ఎలా చదివించుకోవాలి, రేపు ఎలా గడపాలి అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్…