మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతీహాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయిపోయింది. తాజాగా మొదలైన షెడ్యూల్ కి సంబంధించిన సూపర్ అప్ డేట్ ను మూవీ మేకర్స్ శనివారం ఇచ్చారు. ఈ సినిమాలో మాస్ మహరాజా రవితేజా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారన్న విషయం ఎప్పటి నుండో ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అయితే ఆ…