‘మాస్ మహారాజా’ రవితేజ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ‘ధమాకా’ తర్వాత చేసిన సినిమా లేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. రీసెంట్‌గా వచ్చిన ‘మాస్ జాతర’ సినిమా కూడా ఫ్లాప్ లిస్ట్‌లో పడిపోయింది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్ రిపీట్ అవడం ఒకటైతే.. టైటిల్ మాస్ జాతర అని ఉండడంతో మంచి అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ రొటీన్ కథ, కథనంతో రవితేజ తన ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్‌తో…