Ravi Shastri All-Time Top-5 Indian Cricketers: ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్స్ మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్‌లతో కలిసి ‘ది ఓవర్‌లాప్’ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి పాల్గొన్నారు. ఈ పాడ్‌కాస్ట్‌లో రవిశాస్త్రి పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆల్‌టైమ్ టాప్-5 ఇండియా క్రికెటర్లు ఎంచుకోవాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్స్ కోరగా.. రవిశాస్త్రి టక్కున సమాధానం ఇచ్చారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ,…