Home
Ravi Kishan
Ravi Kishan News
-
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
Ravi Kishan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) జెన్-జీ ఉద్యమాలు చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ కీలక వ్యాఖ్యు చేశారు. ఈ దేశానికి యువతే భవిష్యత్తు అని, జెన్-జీ భారతదేశ ఆత్మ అని అన్నారు. యువత దేశభక్తి కలిగిన వారని, అనేక విషయాలపై అవగాహనతో ఉన్నారని, భవిష్యత్తులో దేశాన్ని నడిపించే బాధ్యతలు చేపడుతారని పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన ‘ఖిడ్కియాన్ థియేటర్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పాల్గొన్న రవికిషన్… -
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
Ravi Kishan: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సరికొత్తగా ప్రారంభమైన రియాలిటీ షో ‘అలయన్స్’ (Alliance). ఈ షో లో మొదటి వారంలోనే అత్యంత భావోద్వేగ భరితమైన దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ తన కుమార్తె రీవా కిషన్‌తో కలిసి ఈ క్రేజీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తండ్రీకూతుళ్ల మధ్య సాగిన ఒక ఎమోషనల్ అండ్ ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.… -
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
Ravi Kishan : ‘రేసుగుర్రం’ సినిమాలో ‘మద్దాలి శివారెడ్డి’గా తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు నటుడు రవి కిషన్. భోజపురి సూపర్ స్టార్ అయిన ఆయన.. ప్రస్తుతం రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుండి వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచి చక్రం తిప్పుతున్నారు. అయితే, తాజాగా ఈ యాక్టర్ కమ్ పొలిటీషియన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా గోరఖ్‌పూర్‌లో… -
Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు.. భయపడేదిలేదన్న నటుడు
ప్రముఖ సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్ చేసి ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ మత విశ్వాసాల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బెదిరింపు కాల్ చేశాడు. దీంతో గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో శివం ద్వివేది ఫిర్యాదు చేశాడు. -
Ravi Kishan : పాలతో స్నానం చేస్తా.. గులాబీలపై పడుకుంటా.. రేసుగుర్రం విలన్ లైఫ్ స్టైల్
Ravi Kishan : రేసుగుర్రం సినిమాలో విలన్ గా చేసిన రవికిషన్ గురించి అందరికీ పరిచయమే. ఇప్పుడు తెలుగు సినిమాలు చేయట్లేదు గానీ.. బాలీవుడ్ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తున్నాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయ్యాడు. అయితే రవికిషన్ తన లైఫ్ స్టైల్ గురించి చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉన్నాయి. నేను సినిమాల్లోకి రాక ముందే చాలా పెద్ద హీరోలను చూసి ఇన్ స్పైర్ అయ్యేవాడిని.… -
Tirumala Laddu Controversy: లడ్డూ వివాదం.. అల్లు అర్జున్ విలన్ సంచలన వ్యాఖ్యలు
Ravi Kishan Sensational Comments on Tirumala Laddu Controversy: తిరుపతి బాలాజీ ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫాట్ వినియోగానికి సంబంధించి అనేక ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది కేవలం లడ్డూకి సంబంధించిన విషయం కాదు, ఇది ప్రసాదానికి సంబంధించిన విషయం. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం కావడంతో అధికార కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ అంశం మీద గోరఖ్‌పూర్ ఎంపీ,… -
Ravi Kishan: మా నాన్నే చంపాలనుకున్నాడు.. సంచలన కామెంట్స్ చేసిన రేసుగుర్రం విలన్..!
అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా రేసుగుర్రం. బన్నీ తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఈ సినిమా హిట్ లిస్టులో కూడా చేరిపోయింది. విలన్ గా నటించిన రవికిషన్ కూడా బాగానే గుర్తుంటాడు. మద్దాలి శివారెడ్డి అనే పాత్రకు ఆయన నిజంగా జీవం పోసి నటించారని చెప్పవచ్చు. భోజ్ పూరి నటుడైన ఈయన ఆ సినిమాతో… -
Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్‌ని కోరిన రేసుగుర్రం విలన్..
Ravi Kishan: బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ అన్‌పార్లమెంటరీ చట్టాన్ని పరిశీలించాలని డానిష్ అలీపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ కి లేఖ రాశారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే వివాదం కొనసాగుతోంది. మతప్రాతిపదికన బిధూరి, డానిష్ అలీపై వ్యాఖ్యానించాడు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. చంద్రయాన్ -3 చర్చ సందర్భంగా రమేష్ బిధూరి అతనిపై పార్లమెంట్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు… -
Ravi Kishan: ఆర్మీలో చేరిన రేసుగుర్రం విలన్ కుమార్తె.. ఫిదా అవుతున్న నెటిజన్స్
Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో రేసుగుర్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్ కు ధీటైన విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటించిన రవికిషన్ ప్రస్తుతం గోరఖ్‌పూర్ ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. -
Ravi Kishan: ఆమె నన్ను రాత్రికి రమ్మంది.. అల్లు అర్జున్ విలన్ షాకింగ్ కామెంట్స్
Ravi Kishan: భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసుగుర్రం చిత్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా.. రవికిషన్ ను మాత్రం రేసుగుర్రం విలన్ గానే గుర్తుపడతారు.
తాజావార్తలు
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Nayanthara: నయనతార మారలేదు.. మళ్లీ డుమ్మా కొట్టేసింది!
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!