Ravi Kishan: బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసు గుర్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా విలనిజాన్ని పండించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ మెప్పిస్తున్న రవికిషన్ తన స్నేహితుడుపైనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.