Ravi Bishnoi Jokes on Mohali Weather: మొహాలీ వాతావరణంపై భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చలి వాతావరణంలో బౌలింగ్ ఓ పెద్ద సవాల్ అని, ఫీల్డింగ్ అంతకంటే ఇబ్బంది అని పేర్కొన్నాడు. కెప్టెన్‌కు నమ్మకం ఉన్నప్పుడు ఒత్తిడి తట్టుకొని బౌలింగ్ చేయగలం అని, నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తేనే మ్యాచ్‌లో రాణించగలం అని అన్నాడు. ఈరోజు రాత్రి 7 గంటలకు అఫ్గానిస్థాన్‌తో మొహాలీ వేదికగా భారత్ తొలి టీ20 మ్యాచ్…