తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ తాజాగా తన 35వ సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రం మరో విశేషతను సొంతం చేసుకుంది సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థకు ఇది 99వ చిత్రం. ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ఈ బ్యానర్‌కి ఇది మైలురాయి సినిమాగా నిలవబోతుంది. ఈ చిత్రం చెన్నైలో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి స్టార్ నటులు కీర్తి, జీవ, దర్శకుడు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య,…