బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా- రాహుల్ మోడీ కలిసి ఎక్కడికి వెళ్లినా కెమెరా కళ్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ ఇద్దరూ కలిసి షికార్లు చేయడం, కలిసి ఫోటోలకు ఫోజులివ్వడం తెలిసిందే. ఇటీవలే శ్రద్ధా కపూర్ తమ ఇంటి నుంచి ఓ వీడియోని షేర్ చేయగా, దానిలో రాహుల్ మోడీ కూడా కనిపించాడు. ఈ జంట స్నేహం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ జంటను రహస్యంగా వీడియో తీసి షేర్ చేసాడు ఓ ప్రబుద్ధుడు. Also…