Raveena Tandon Sends Defamation Notice: జూన్ 1న బాలీవుడ్ నటి రవీనా టాండన్ మద్యం మత్తులో ముగ్గురిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఓ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో రవీనా టాండన్ కారు ఒక వ్యక్తి తల్లిని ఢీకొట్టినట్టు, వారు నటిపై దాడి చేసినట్లు చూపబడింది. అయితే ముంబై పోలీసుల విచారణలో నటి కారు ఎవరినీ ఢీ కొట్టలేదని నిర్ధారించారు. ఈ వీడియో తనను తప్పుగా చూపించి, తాను…