Rathinirvedam Movie to re relase on November 11th: ఈ మధ్య కాలంలో తెలుగు సినీ రీరిలీజ్‌లు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే మళ్లీ రిలీజ్ చేస్తూ రాగా ఇప్పుడు మాత్రం చిన్న హీరోల సినిమాలు, వివాదాస్పద సినిమాలు అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్న సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా అప్పట్లోనే బోల�